Saturday, May 18, 2024
- Advertisement -

నోట్లో కండోమ్ పెట్టి..

- Advertisement -

ఏ మూహార్త‌నా కాస్టింగ్ కౌచ్ బాగోతం బ‌య‌ట‌ప‌డిందో కాని న‌టీమ‌ణులు త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపులు గురించి బ‌హిరంగంగానే వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్‌తో ఈ ర‌చ్చ మొద‌లైంది.సినిమాల్లో అవకాశాల కోసం హార్వీ….16 ఏళ్ల అమ్మాయి మొదలుకొని 40 ఏళ్ల మహిళా ఆర్టిస్టుల వరకు ఎవరనీ వదలలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.తాజాగా హార్వీ వీన్ స్టీన్‌పై మ‌రో హీరోయిన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

ప్రముఖ హాలీవుడ్ నటి – `లార్డ్ ఆఫ్ ది రింగ్స్` ఫేమ్ మిరా సోర్వినో తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు వెల్లడించారు. నోట్లో కండోమ్ పెట్టి తనతో హార్వీ అత్యంత కర్కశంగా వ్యవహరించాడని మిరా సంచలన ఆరోపణలు చేశారు.తన లైంగికవాంఛ తీర్చాలని హార్వీ తనను అడిగాడని – అందుకు తాను అంగీకరించకపోవడంతో అక్కసు పెంచుకున్నాడని ఆరోపించారు. తనను హార్వీ ఒక కుర్చీకి కట్టేసి తన నోట్లో కండోమ్ పెట్టి మరింత భయపెట్టాడని తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -