అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం మిస్టర్ మజ్ను. గత శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో మిస్టర్ మజ్నుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు మొదటి రోజునే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా ఫర్వాలేదని చెప్పగా, మరి కొంతమంది సినిమా బాలేదని తెల్చేశారు. సినిమా ప్రభావం కలెక్షన్ల మీద కనిపించింది. థియోటర్లలో పెద్దగా సినిమాలు కూడా ఏం లేవు. ఈ అవకాశాన్ని అఖిల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని తెలుస్తోంది. సినిమా మొదటి మూడు రోజులుకు కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక పోయింది.
ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల ‘Mr.మజ్ను’ కలెక్షన్స్
నైజామ్: 2.81 cr
సీడెడ్: 1.08 cr
ఉత్తరాంధ్ర: 0.94 cr
కృష్ణ: 0.59 cr
గుంటూరు: 0.87 cr
ఈస్ట్ : 0.50 cr
వెస్ట్: 0.36 cr
నెల్లూరు: 0.25 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ.7.40 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.12 cr
ఓవర్సీస్: 0.75 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ.9.27 cr
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’