తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజన్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో దీప్తి సునైనా కూడ ఒకరు. అంతకుముందు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది దీప్తి సునైనా. కాని బిగ్‌బాస్ ద్వారానే ఆమె లైఫ్ లైన్లోకి వచ్చిందని చెప్పాలి. తాజాగా ఈ భామ హాట్ యాంకర్స్‌ను సైతం వెనక్కినెట్టి మరి మొదటి స్థానంలో నిలిచింది.హైదరాబాద్ టైమ్స్ ప్రతి ఏటా హైదరాబాద్ టైమ్స్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరంలాగే 2018కి సంబంధించిన ”హైదరాబాద్ టైమ్స్ డ ఆన్ టెలివిజన్ ఎడిషన్‌ను నిర్వహించింది. తాజాగా దీనికి సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు నిర్వహాకులు.
ఆ లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. నిన్నే పెళ్లాడుతా సీరియల్ నటి మృదుల. ‘పెళ్లిచూపులు’ ప్రోగ్రాంలో విన్నర్ గా నిలిచిన జ్ఞానేశ్వరి రెండో స్థానంలో నిలిచింది. ఢీ యాంకర్ వర్షిణి స్థానంలో నిలవగా,యాంకర్ రష్మి నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది.యాంకర్ విష్ణుప్రియ ఐదో స్థానం, బిగ్‌బాస్ ఫేం దీప్తి సునైనా ఆరోస్థానంలో నిలిచింది. ఈ విషయంలో తెలుగు టాప్ యాంకర్స్‌ను సైతం వెనక్కినెట్టింది ఈ భామ. స్టార్ యాంకర్స్ అనసూయ,శ్రీముఖి వంటి వారు కూడా దీప్తి సునైనా తరువాతే ఉన్నారు.యాంకర్ శ్రీముఖి 12వ స్థానం, అనసూయ 13వ స్థానంలో నిలిచారు.
- Advertisement -
స్టార్ యాంకర్స్‌ను వెనక్కినెట్టిన దీప్తి సునైనా
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -