Friday, April 26, 2024
- Advertisement -

క‌ల్యాణ్ రామ్‌తో నాగ్ మ‌ల్టీస్టార‌ర్‌?

- Advertisement -

సీనియ‌ర్ హీరో నాగ‌ర్జున వ‌ర‌స పెట్టి సినిమాలు చేస్తున్నాడు. సోలో హీరోగా న‌టిస్తునే ఆయ‌న మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్ప‌టికే నానితో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న నాగ‌ర్జున మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం. ‘ప్రేమ ఇష్క్ కాదల్’.. ‘సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని డైరెక్షన్లో నాగ‌ర్జున ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ క‌థ మల్టీస్టార‌ర్ క‌థ కావ‌డంతో మ‌రో హీరోగా నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ తీసుకోవ‌ల‌ని భావిస్తున్నారు. నాగ్ కూడా క‌ల్యాణ్ రామ్ అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. దీంతో క‌థ‌ను క‌ల్యాణ్ రామ్‌కు వినిపించి .. ఓప్పించే ప‌నిలో ప‌డ్డాడు దర్శకుడు పవన్ సాధినేని. గతంలో నాగ‌ర్జున కల్యాణ్ తండ్రి అయిన హ‌రికృష్ణ‌తో క‌లిసి సీత‌రామ‌రాజు సినిమాలో న‌టించాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఇన్నాళ్లు ఆయ‌న కొడుకుతో క‌లిసి న‌టించ‌నున్నాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -