Friday, May 9, 2025
- Advertisement -

నంద‌మూరి వార‌సుడి లేటేస్ట్ ఫోటో …

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో అంద‌రి హీరోల కొడుకులు ఇండ‌స్ట్రీ తండ్రి వార‌సత్వ‌న్ని తీసుకున్నారు.చిరంజీవి కొడుకు రాంచ‌ర‌ణ్,నాగ‌ర్జున కొడుకులు నాగ‌చైత‌న్య‌, అఖిల్ సురేష్ బాబు కొడుకు రానా ఇలా అంద‌రు ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మై త‌మ తండ్రుల వార‌స‌త్వ‌న్ని కొన‌సాగిస్తున్నారు.ఒక్క బాల‌య్య కుమారుడు మోక్షజ్ఞ త‌ప్పా.బాలయ్య కొడుకు మోక్షజ్ఞ. టీనేజీ వయసు దాటడంతోనే ఆ హీరో ఎంట్రీని నందమూరి అభిమానులు కోరుకోవడం మొదలుపెట్టారు. బాలయ్య కూడా కొడుకును బంపర్ హిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయాలని భావించారు.

2018లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమన్నారు. కానీ తాజాగా బయటికొచ్చిన ఓ ఫోటోను చూస్తే మోక్షజ్ఞ ఇప్పట్లో సినిమాలు చేయడేమో అని అనిపించకమానదు. యువ హీరోలంతా సన్నగా కరెంటు తీగలాగే ఉంటున్నారు. లావుగా ఉండే హీరోల తరం కాదిది.యువ హీరోలంతా సన్నగా కరెంటు తీగలాగే ఉంటున్నారు. లావుగా ఉండే హీరోల తరం కాదిది. అస‌లు ఈ ప‌ర్స‌నాలీటి పెట్టుకుని సినిమాల‌లో హీరోలుగా చేయ‌డం చాలా క‌ష్టం ఈ విష‌యం బాల‌కృష్ణ‌కి తెలుసు.మ‌రి మోక్షజ్ఞ విష‌యంలో బాల‌య్య ఎటువంటి డేసిష‌న్ తీసుకుంటాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -