Thursday, March 28, 2024
- Advertisement -

నానితో గొడ‌వ పెట్టుకున్న సిద్ధార్థ్

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం జెర్సీ మూవీలో న‌టిస్తున్నాడు.ఈ సినిమా త‌రువాత చాలా సినిమాలు ఉన్న‌ప్ప‌టికి మొద‌టి విక్ర‌మ్ కుమార్ సినిమాను లైన్లో పెట్టాడు నాని. విక్ర‌మ్ కుమార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది కాని అనుకోని కార‌ణాలు వ‌ల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయింది.స‌డ‌న్‌గా సీన్‌లోకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ అల్లు అర్జున్‌తో సినిమా ప్లాన్ చేశాడు.దీంతో చేసేది త‌న ద‌గ్గ‌ర ఉన్న క‌థ‌తో నానిని హీరోగా పెట్టి ఈ సినిమాను తీయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మ‌రో హీరో కూడా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది.హీరో సిద్ధార్థ్ ఈ సినిమాలో న‌టిస్తున్నాడు. అయితే సిద్ధార్థ్ హీరోగా కాకుండా విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ట‌.తెలుగు త‌మిళ భాష‌ల‌లో హీరోగా న‌టించిన సిద్ధార్థ్‌కు ప్ర‌స్తుతం సినిమాలు పెద్ద‌గా లేవు.దీంతో విల‌న్‌గా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట సిద్ధార్థ్.ఈ విధాంగా నానితో గొడ‌వ‌కు సిద్ధార్థ్ గొడ‌వ‌కు దిగుతున్నాడు.హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాధించిన సిద్ధార్థ్,విల‌న్‌గా ఏ విధాంగా రాణిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -