Saturday, April 27, 2024
- Advertisement -

ఆరు రోజుల కలెక్షన్స్: గ్యాంగ్ లీడర్

- Advertisement -

నాచురల్ స్టార్ నాని మరియు కొత్త హీరోయిన్ ప్రియాంక మోహన్ కలిసి నటించిన సినిమా గ్యాంగ్ లీడర్. విక్రమ్ కే కుమార్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం ఆరు రోజుల థియాట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఆరో రోజున 35 లక్షల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. గ్యాంగ్ లీడర్ నాని కెరీర్ లో ఒక మంచి సినిమా గా మిగులుతుంది అని నాని ముందు నుంచి నమ్మారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర, ఆరు రోజుల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంపాదించింది ఇక్కడ చూడచ్చు.

నైజాం- 18L
సీడెడ్- 4L
ఉత్తరాంధ్ర- 4.42L
ఈస్ట్ గోదావరి- 3L
వెస్ట్ గోదావరి- 2L
గుంటూరు- 1.4L
కృష్ణ- 1.8L
నెల్లూరు- 1.2L
ఆరో రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్:- 35.82L

ఈ సినిమా లో శరణ్య, లక్ష్మి, కార్తికేయ, మరి కొందరు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా గత శుక్రవారం నాడు విడుదల అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -