Monday, May 5, 2025
- Advertisement -

ఎన్టీఆర్‌తో ఇంత క్లోజ్‌గా ఫోటో దిగిన ఈమె ఎవ‌రో తెలుసా..?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం అర‌వింద స‌మేత సినిమ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.ప్ర‌స్తుతం సినిమా డ‌బ్బింగ్ జ‌రుపుకుంటుంది.ఈ సంద‌ర్భంగా ఒక పెద్దావిడ తార‌క్‌తో ఫోటో సంచ‌ల‌నంగా మారింది.ఇప్పుడు ఈ పెద్దావిడ ఎవ‌రా అని అని వెత‌క‌డం మొద‌లుపెట్టారు ఎన్టీఆర్ అభిమానులు.ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఒక హీరో వాళ్ల అమ్మా గారిది.ఇంత‌కి ఆ హీరో ఎవ‌రు అనే క‌దా మీ డౌట్‌.అందాల రాక్ష‌సి ఫేం న‌వీన్ చంద్ర‌..అర‌వింద స‌మేత‌లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

న‌వీన్ చంద్ర అమ్మ‌గారికి ఎన్టీఆర్ అంటే అభిమానం,షూటింగ్ జ‌రుగుతున్న సంద‌ర్భంలో ఇదిగో ఇలా త‌న త‌ల్లిని ఎన్టీఆర్‌త‌లో ప‌రిచియం చేయించి ,ఓ ఫోటో కూడా దిగాడు తార‌క్‌.ఈ ఫోటోని నవీన్ చంద్ర‌నే త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.అమ్మా.. నీ ఎగ్జైట్మెంట్ నా బలం, ప్రేరణ. నీ ప్రతి కలని నేరవేర్చడాన్ని నా కలగా మార్చుకున్నా” అంటూ పోస్ట్ పెట్టాడు. న‌వీన్ చంద్ర హీరోగా ఎన్ని సినిమాలు చేసిన స‌రైన హిట్ మాత్రం ద‌క్క‌లేదు.ఇక చేసేది లేక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారాడు న‌వీన్ చంద్ర‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -