నేహా శర్మ … రామ్ చరణ్ నటించిన తొలి సినిమా చిరుతలో హీరోయిన్‌గా నటించింది ఈ భామ. సినిమా హిట్ అయినప్పటికి తెలుగులో నేహశర్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కొన్ని సినిమాలలో నటించింది. నేహశర్మకు ప్రస్తుతానికి అయితే బాలీవుడ్‌లో కూడా అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో చేసేది లేక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పెడుతు నేను ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నానునంటు అభిమానులకు గర్తు చేస్తోంది. తాజాగా తన చెల్లెలను కూడా రంగంలోకి దించింది నేహాశర్మ.
నేహాశర్మ చెల్లెలు పేరు ఐషా శర్మ. అక్క అంత ఫేమస్ కాకపోయినప్పటికి బాలీవుడ్ జనాలకు ఐషా శర్మ సుపరిచితురాలే. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలలో నటించింది ఐషా శర్మ. తాజాగా ఈ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి జిమ్‌లో దిగిన హాట్ ఫోటును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అక్కను మించిన అందం చెల్లెలది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం వీరద్దరు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -
అక్కను మించిన ఫిగర్ చెల్లెలది..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -