Monday, May 5, 2025
- Advertisement -

సింభూ vs గౌతం మీనన్ – పెద్ద గొడవ

- Advertisement -

కోలీవుడ్ హీరోలలో రొమాంటిక్ పాత్రలకి సరిగ్గా సరిపోతాడు హీరో సింభు . ఎప్పుడు చూసినా వివాదాల చుట్టూరా తిరిగే సింభూ మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. డైరెక్టర్ గౌతం మీనన్ తో కొత్త సినిమా ని పూర్తి చేసిన సింభూ విడుదల విషయం లో మాత్రం మీనా మీషాలు లేక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి.

వీరిద్దరి కాంబినేషన్లో చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఏం మాయ చేసావే ( తమిళ్ వెర్షన్) సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా చివరాఖరికి విడుదల చేద్దాం అని ప్లాన్ చెయ్యగా. ఇటీవల దర్శకుడికి .. శింబూకి మధ్య చిన్నపాటి మనస్పర్థలు తలెత్తాయట.

ఈ కారణంగానే తెలుగు ఆడియో రిలీజ్ కి శింబూను ఆహ్వానించకపోవడం .. తమిళ వెర్షన్ లో ఆడియో రిలీజ్ కి ఇంతవరకూ ఏర్పాట్లు చేయకపోవడానికి కారణమని అంటున్నారు. దాంతో శింబూ మరింత అలిగాడని చెబుతున్నారు. అందువల్లనే బ్యాలెన్స్ వున్న సన్నివేశాల చిత్రీకరణకు ఆయన హాజరు కావడం లేదట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -