Friday, May 24, 2024
- Advertisement -

పబ్లిక్ లో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన‌ స్టార్ హీరోయిన్‌

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ అయిన నిక్ జోనాస్‌ను ప్రేమింమి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌య‌స్సులో త‌న‌కున్నా చిన్నావాడు అయిన నిక్ జోనాస్‌ను పెళ్లాడింది ప్రియాంక చోప్రా. ప్ర‌స్తుతం ఈ జంట త‌మ వివాహిక జీవితాన్ని ఎంజ‌య్ చేస్తోంది. పెళ్లి త‌రువాత మ‌రింత హాట్‌గా క‌నిపిస్తుంది ప్రియాంక చోప్రా. తాజాగా వీరిద్ద‌రు లండ‌న్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోను ఒక‌టి షేర్ చేసింది ప్రియాంక చోప్రా. ఈ ఫోటోలో ప్రియాంక చోప్రా భ‌ర్త నిక్‌తో క‌లిసి న‌డిరోడ్డు మీద రొమాన్స్‌కు రెడీ అయింది. నిక్ చేతిలో వైన్ బాటిల్, మ‌రో చేతిలో గ్లాస్ ఉండ‌గా, ప్రియాంక చోప్రా చేతిలో కూడా గ్లాస్ కూడా ఉంది. దీంతో వీరిద్ద‌రు ఏదో పార్టీకి రెడీ అవుతున్న‌ట్లు ఉన్నారు. ఇదే స‌మయంలో వీరిద్ద‌రు అక్క‌డ న‌డిరోడ్డు మీద లిప్ లాక్ కూడా రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -