Friday, May 9, 2025
- Advertisement -

పవన్ డైరెక్షన్‌లో నితిన్ సినిమా టైటిల్..!

- Advertisement -

నితిన్ కొత్త సినిమా కొరియర్ బాయ్ కళ్యాణ్‌ మూవీ టైటిల్‌కు పవన్‌ డైరెక్షన్ ఇచ్చాడట. అదేంటంటే.. నితిన్ పవన్‌కు వీరాభమాని కావడంతో టైటిల్‌లో పవన్ కళ్యాణ్ పేరు వచ్చేటట్లు చూడాలని డైరెక్టర్‌కు నితిన్ సూచించాడట.

దాంతో ఫైనల్‌గా టీం మొత్తం కలిసి కొరియర్ బాయ్ కళ్యాణ్ పేరు నిర్ణయించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక స్టోరోలోకి వెళితే.. ఒక కొరియర్ బాయ్ జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది పూర్తిగా ప్రేమ కథా చిత్రమని ఫిల్మ్ వర్గాల సమాచారం.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -