Friday, May 10, 2024
- Advertisement -

‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ రేపే…!

- Advertisement -

ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్ర‌లో ఆయ‌న త‌న‌యుడు హీరో బాలకృష్ణ‌ న‌టిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్ లను విడుదల చేస్తూ వస్తోంది చిత్రబృందం.తాజాగా మరో పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ సినిమా నుండి ‘కథానాయక’ అంటూ సాగే మొదటి పాటను డిసంబర్ 2న ఉదయం 7:42 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ పోస్టర్ లో బాలయ్య తన తండ్రి గెటప్ లో తెల్లటి పంచెకట్టు, లాల్చీతో కనిపిస్తున్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -