Friday, May 9, 2025
- Advertisement -

ఫైట్‌తో షూటింగ్ మొద‌లుపెట్టిన తార‌క్‌

- Advertisement -

అజ్ఞాత‌వాసి దెబ్బ‌కు కొలుకోవాడానికి చాలా కాలామే ప‌ట్టింది డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్.కొత్త‌గా ఆయ‌న మొద‌లు పెట్టిన చిత్రం షూటింగ్ ఫైట్‌తో ప్రారంభ‌మైంది.ఈ సినిమాలో తార‌క్ హీరోగా చేస్తున్నాడు.ఈ చిత్రం కోసం యంగ్ టైగర్ 20 కిలోల బరువు తగ్గిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలో వారం రోజులపాటు యాక్షన్ సీన్స్ చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్.ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో క‌నిపిస్తార‌ని స‌మాచారం.

భరత్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ని వచ్చిన ఎన్టీఆర్, స్లిమ్‌గా, స్టైలిష్‌గా కనిపించాడు.అజ్ఞాతవాసి డిజాస్టర్‌తో ఉన్న పేరు మొత్తం పొగొట్టుకున్నడైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ సినిమాతో మ‌ళ్లీ త‌న పెన్ ప‌వ‌ర్ చూపించాల‌ని భావిస్తున్నాడు.దాని కోస‌మే స్టోరీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు చాలా సమయాన్ని కేటాయించాడు మాట‌ల మాంత్రికుడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే చేయ‌నుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -