- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భూ వివాదం మరోసారి వాయిదా పడింది. శేర్‌లింగం పల్లిలోని ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాడు ప్రభాస్. ఆ స్థలం నేను పక్కా ఆధారలతోనే కొనుగొలు చేశామని ప్రభాస్ తరుపున న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభాస్ పిటిషన్ వేయగా దానికి రెవెన్యూ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. రెగ్యులైజేషన్ కోసం ప్రభాస్ పెట్టుకున్న అభ్యర్ధనను పరిశీలనలో ఎందుకు వెనక్కి పంపారని అధికారులను కోర్టు ప్రశ్నించింది. దీంతో పూర్తి వివరాలను రేపు కోర్టు ముందు ఉంచుతామని న్యాయవాది తెలిపారు.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!