Friday, May 17, 2024
- Advertisement -

ఆస్కార్ 2020.. విన్నర్స్ లిస్ట్ ఇదే..!

- Advertisement -

అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌, డాల్బీ థియేటర్‌లో ‘ఆస్కార్‌’ అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను, యాక్టర్లను ఎంపిక చేసి ఈ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు.

ఆస్కార్ అవార్డుల కార్యక్రమం

ఉత్తమ చిత్రం : పారాసైట్‌

ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్‌)

ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి)

ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)

ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)

ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్)

బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ : 1917

ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ : 1917

బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ

ఉత్తమ​ ప్రొడెక్షన్‌ డిజైన్‌ : వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌

బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది నైబర్స్‌ విండో

బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ

బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)

బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -