Friday, March 29, 2024
- Advertisement -

ఈ బికిని అందం త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

- Advertisement -

అమ్మాయిలు అంటేనే అందం, అందం అంటే అమ్మాయిలు అని మ‌నంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఇక త‌మ అందాల‌ను చూపించ‌డంలో హీరోయిన్స్ ముందువ‌రుస‌లో ఉంటారు. బాలీవుడ్‌లో హీరోయిన్స్ అయితే ఈ విష‌యంలో అంద‌రికంటే ముందు ఉంటార‌ని చెప్పాలి. వారు సినిమాల‌లో చూపించే అందాలు క‌న్నా, బ‌య‌ట ప‌బ్లిక్‌లో చూపించే అందాలే ఎక్కువైయ్యాయి. సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌రువాత అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి వారికి ఒక వేదిక దొరికన‌ట్లు అయింది. సోష‌ల్ మీడియాలో బాలీవుడ్ హీరోయిన్స్ విచ్చ‌ల విడిగా రెచ్చిపోతున్నారు. బికిని అందాల‌తో కుర్రాకారుకు ఊపిరి ఆడ‌కుండా చేస్తున్నారు. తాజాగా మ‌రో బాలీవుడ్ భామ బికిని క‌నిపించి ర‌చ్చ చేసింది.

నటి పద్మాలక్ష్మి ….అందరికి ప‌రిచియం ఉన్న భామే. ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీ భార్య అన్న సంగతి తెలిసిందే. పద్మాలక్ష్మి బాలీవుడ్ సినిమాల‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పద్మాలక్ష్మి మంచి చెఫ్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి మ‌రి వంట‌కాలు నేర్పుతుంది. తాజాగా ఈ హాట్ బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి మ‌తిపొగొట్టింది. బ్లూ క‌ల‌ర్ బికిని అమ్మ‌డు అందాలు మ‌రింత అందంగా క‌నిపించాయి. పద్మాలక్ష్మి బికిని అందాలు చూసి త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -