Saturday, May 18, 2024
- Advertisement -

కొత్త సినిమాలో పవన్ పంచ్ డైలాగులు

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్. ఉగాది సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సినిమా. ఈ సినిమా హిట్టా.. ఫట్టా అనేది కాసేపు పక్కన పెడితే ఇందులో పవన్ పేల్చిన డైలాగులు మాత్రం రాజకీయంగా సంచలనం సృష్టిస్దాయని సినీ పండితులు చెబుతున్నారు.

ఇంతకీ పవన్ పేల్చిన డైలాగ్ ఏమిటనుకుంటున్నారా.. ‘‘కాపు కాసినప్పుడు గుర్తుకురాని నా కులం, అవసరం తీరిపోయాక గుర్తొచ్చిందా?’’ అంటూ పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారట. సందర్భానుసారం ఆ డైలాగ కరెక్టే అయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఇది సంచలనం సృష్టించేదే అని అంటున్నారు. కులం లేదు.. మతం లేదు.. మనమంతా మానవులం అంటూ విలేకరులతోనూ.. సభల్లో చెప్పినా లోపలున్నది మాత్రం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే సిద్దప్పా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -