Sunday, April 28, 2024
- Advertisement -

సెన్సార్ పూర్తి చేసుకున్న పేపరు లీకేజీల సినిమా “యూనివర్సిటీ”

- Advertisement -

“యూనివర్సిటీ” చిత్రం సెన్సార్ పూర్తి అయింది. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల జేస్తాం. 10వ తరగతిలో పేపరు లీకేజీలు – గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరులీకేజీలు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జాఞన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ “యూనివర్సిటీ”

పాటలు – గద్దర్ – నిస్సార్ – మోటపలుకులు రమేష్ – వేల్పుల నారాయణ.
గాయకులు – గద్దర్ – సాయిచరణ్ – గోస్కుల రమేష్ – పల్లె నరసింహం
నటీనటులు – ఆర్. నారాయణ మూర్తి మరియు నూతన తారాగణం.
ఎడిటింగ్ – మాలిక్
కెమెరా – బాబూరావు దాస్

కథ-స్క్రీన్ ప్లే – మాటలు – సంగీతం – దర్శకత్వం – నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -