Thursday, May 8, 2025
- Advertisement -

బాహుబలి థియేటర్‌ను తగలబెట్టిన తమిళులు

- Advertisement -

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం కలెక్షన్స్‌లో అన్ని రికార్డులను  సొంత చేసుకుంటోంది. అయితే బాహుబలి సినిమా ఆడుతున్న థియేటర్ల మీద మాత్రం దాడులు ఆగడం లేదు.

మొన్న బాలివుడ్‌లో బాహుబలి చిత్రం థియేటర్లపై  కండలవీరుడు సల్మాన్ ఖాన్ అభిమానులు దాడి చేశారు. తాజాగా కోలివుడ్‌లో కూడా పెట్రోల్ పోసి మరి థియేటర్‌పై దాడి చేశారు. సూపర్ హిట్ చిత్రంగా పేరొందిన ‘బాహుబలి’లో గిరిజనులను కించపరిచేలా డైలాగులున్నాయని ఆరోపిస్తూ, తమిళనాడులోని మధురైలో చిత్ర ప్రదర్శన జరుగుతున్న థియేటరుపై నిరసనకారులు, ‘తమిళ పులి’ సంస్థకు చెందిన కార్యకర్తలు థియేటరుపై పెట్రోలు బాంబును విసిరారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -