ఈ ఫోటోని చూస్తేంటే కప్పు చూడాలో, కప్పు మధ్యలో ఉన్న తొడలను చూడాలో అర్ధం కావడం లేదు కాదా. ఈ రెండు కాదు పైన ఉన్న ప్రకృతి అందాలను చూస్తే ఏగోల ఉండదు అనుకునేవారు ఉన్నారు. అయితే యూత్ కదా కప్,కప్ మధ్యలో దాగి ఉన్న అందాలను చూడటానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఇంతకి ఇలా కప్పును పట్టుకుని ఉన్న భామ ఎవరా అని అనుకుంటున్నారా?.
ఈ భామ మన తెలుగు అమ్మాయే.. శోభిత ధూళిపాళ 2013 లో ఫెమినా మిస్ ఇండియా కిరీట సొంతం చేసుకుంది ఈ భామ. గుడఛారి సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది శోభిత. సోషల్ మీడియా మీడియాలో యాక్టివ్‌గా ఉండే భామలలో శోభిత కూడా ఒకరు. ఎప్పటికప్పుడు. తన సినిమాల గురించి పోస్ట్ చేస్తుంటుంది. ఒక కాఫీ కప్పు ఎమోజిని పెట్టి ఇదిగో ఇలా ఫోటోకి ఫోజు ఇచ్చింది. తన కాళ్ళను.. సముద్రం వ్యూను రెండిటిని కవర్ చేసేలా తీసింది. కాళ్ళను ,సముద్రాన్ని భలే కవర్ చేసిందని ఒకరు,హాట్ కాఫీ -హాట్ లెగ్స్ – హాట్ లేడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు