పూజా హెగ్డె… ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోయిన్స్ మోస్ట్ వాంటాడ్ హీరోయిన్ పూజా హెగ్డెనే. కెరీర్ స్టార్టింగ్‌లో పెద్దగా ఆకట్టుకోని పూజా తరువాత కాలంలో వరుస సినిమాల్లో నటిస్తు ఫుల్ బిజీగా మారింది. పూజా హెగ్డె ప్రస్తుతం తెలుగులో టాప్ స్టానంలో కొనసాగుతోంది. అయితే అలాంటి హీరోయిన్ ఎంత తెలివిగా వ్యవహారించాలి. మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలి. కాని అనుహ్యాంగా ఓ హీరో గురించి మాట్లాడి పెద్ద చర్చకు తెరలేపింది పూజా హెగ్డె. ఎన్టీఆర్,బన్ని, రామ్ చరణ్‌లతో కలిసి నటించింది పూజా. మహేశ్ బాబు మహర్షి సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్. అయితే వీరందరి కన్నా ప్రభాస్ సినిమానే నాకు స్పెషల్ అన్ని చెప్పి, మిగిలిన హీరోలను తక్కువ చేసే ప్రయత్నం చేసింది.
దీనిపై మిగిలిన హీరోల అభిమానులు పూజా హెగ్డెను ట్రోల్ చేస్తున్నారు. అంతే కదా మహా మహా హీరోయిన్సే మీ బెస్ట్ హీరో ఎవరు అంటే , అందరు నా బెస్టే అంటూ కామెంట్స్ చేస్తుంటారు. మరి కెరీర్లో ఇప్పుడే పై స్థాయికి వస్తున్న పూజా లాంటి హీరోయిన్ ఇలా మాట్లాడితే ఎలా ? దీనిపై నెటిజన్లు కూడా పూజా హెగ్డెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో అవకాశం కోసం మరి ఇంత దిగజారలా అంటూ పూజా హెగ్డెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి దీనిపై పూజా హెగ్డె ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. ఆమె ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో కూడా పూజానే హీరోయిన్గా తీసుకున్నారు.
- Advertisement -
సినిమాలో అవకాశం కోసం మరి ఇంత దిగజారలా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -