Tuesday, April 30, 2024
- Advertisement -

బిగ్ బాస్-2లో పూనమ్ కూడానా?

- Advertisement -

హీరోయిన్ పూన‌మ్ కౌర్ సినిమాల‌లో క‌నిపించి చాలకాల‌మైంది.జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుణ్య‌మా అని గ‌త కొంత కాలంగా లైఫ్ లైన్‌లోకి వ‌చ్చింది.వివాస్ప‌ద ట్వీట్లు చేస్తు నేనున్నాను అంటు జ‌నాల‌కి గుర్తు చేస్తుంది.పూన‌మ్‌లో గ్లామ‌ర్‌కు కొద‌వ లేదు. కాని ఎందుక‌నో హీరోయిన్‌గా స‌క్సెస్ కాలేదు.త‌రువాత కాలంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిన ఫ‌లితం లేక‌పోయింది.అయితే ఇటువంటి స‌మ‌యంలోనే పూన‌మ్‌కు బిగ్‌బాస్‌లో ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌లో ఎన్టీఆర్ వాఖ్య‌త‌గా చేశాడు.రెండో సీజ‌న్‌కు నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.ఫ‌స్ట్ సీజ‌న్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ,రెండో సీజ‌న్‌పై మ‌రింత ఫోక‌స్ పెట్టారు బిగ్‌బాస్ టీం.దానిలో భాగంగానే రెండో సీజ‌న్‌లో మ‌రింత గ్లామ‌ర్ కోసం పూన‌మ్‌ను సంప్ర‌దించార‌ని,పూన‌మ్ కూడా ఫేమ‌స్ అవ్వ‌లంటే బిగ్‌బాస్ స‌రైన వేదిక అని భావించి ఈ షోలో పొల్గొన‌డానికి అంగీకారం తెలిపింది అని స‌మాచారం.బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో మ‌సాలా ఎక్క‌వుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -