Sunday, May 4, 2025
- Advertisement -

చైతూ భలే రొమాంటిక్

- Advertisement -

అక్కినేని నాగచైతన్య చాలా రొమాంటిక్ అట, అతడు రొమాంటిక్ సినిమాలకు బాగా సూటవుతాడని హీరోయిన్ పూజా హెగ్డే సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది.

చైతూతో కలిసి ‘ఒక లైలా కోసం’ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ఈ భామ భవిష్యత్తు అవకాశాలకోసం ఈ యంగ్ హీరోను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇంక హెగ్డే ఏమంటుందంటే ”రొమాంటిక్ సినిమాల్లో చేయడానికి చైతూ ప్రత్యేకంగా ఏమీ కృషి చేయాల్సిన అవసరం లేదు. అతడు అలాంటి సినిమాలకు చాలా బాగా సూటవుతాడు. రొమాంటిక్ పాత్రలకు అతడు కచ్చితంగా సరిపోతాడు. అందుకే అలాంటి సినిమాలకు అతడైతేనే బాగుంటుంది అని పూజ గట్టిగా చెపుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -