- Advertisement -

తిడుతున్నాడా..? టైటిల్స్ పెడుతున్నాడా..?

- Advertisement -

పూరి జగన్నాద్ మాములోడు కాదు. అతనిలో మాంచి మాస్ కోణం ఉంది.

తనలో ఉన్న ఆ ఇన్ టెన్షన్ ను తన సినిమాల  రూపంలో అతను ఎప్పుడూ చూపిస్తూ ఉంటాడు. ఎవరు ఎన్నిచెప్పినా… తన రూట్ మార్చుకోనంటే మార్చుకోనంటాడు.తనకు బాగా అచ్చొచ్చిన లైన్లోనే మూవ్ అవుతానంటాడు.టైటిల్స్ విషయంలో అయితే మరీను.

సినిమా సినిమాకు టైటిల్స్ విషయంలో అతను నూతన పోకడలకు పోతూనే ఉన్నాడు. లోఫర్ తో అతను భాగా నోటెడ్ అవ్వడంతో మా అమ్మ మహాలక్ష్మి అని పేరు పెట్టేశాడు.

దీంతో అంతా మనోడిలో మారిపోయాడన్నారు. కట్ చేస్తే…తన తర్వాతి చిత్రానికి రోగ్  అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించి తన తోక వంకరే అన్నాడు. అయితే అతను పెట్టే ఇడియట్ ,పోకిరి, టెంపర్, నేను నా రాక్షసి లాంటి చిత్రాల టైటిల్స్ చూస్తే అతను అసలు తిడుతున్నాడా…లేక సినిమాలకు టైటిల్స్ పెడుతున్నాడా అన్న బావన వస్తుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -