- Advertisement -
బాలకృష్ణ హీరోయిన్ రాధికా ఆప్టే తన అందాలతో మరోసారి వార్తల్లో నిలిచింది.లెజండ్ సినిమాలో నటించి అందరిని ఆకట్టుకుందిరాధికా ఆప్టే . తరువాత తన సినిమాలతో నిత్యం అందరి దృష్టిలో పడింది.బాలీవుడ్‌లో న్యూడ్ సినిమాలు కూడా చేసి మంచి ఫేమస్ అయ్యింది.తెలుగులో రక్త చరిత్ర సినిమాలో హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఒక్కసారిగా గ్లామర్ టచ్ ఇవ్వగానే అందరూ షాక్ అయ్యారు.
భర్తతో పాటు గోవా టూర్‌కి వెళ్లిన రాధికా ఆప్టే అక్కడ బికినితో దర్శనం ఇచ్చింది.తన భర్త బెండిక్ట్ టేలర్ తో బీచ్ లో కూర్చొని బికినీలో స్టిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.