పాపం రాయ్ లక్ష్మీకు కాలం కలిసి రావడం లేదు. అందంతో పాటు మంచి ఫిజిక్ రాయ్ లక్ష్మీ సొంతం.రాయ్ లక్ష్మీ అందాలు ఆరబోస్తుంటే రెండు కళ్లు సరిపోవు అన్నట్లుగా ఉంటోంది ఆమె అందం. ఎంత ఉన్న ఏం లాభం , ఈ భామకు సరైన గుర్తింపు మాత్రం రావట్లేదు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడటం లేదు. తెలుగులో ‘ఖైదీ నెంబర్ 150’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో నటించి బాగానే ఫేమస్ అయింది. తమిళ, తెలుగు భాషల సినిమాలలో నటించినప్పటి హిట్ మాత్రం దక్కలేదు. ఆ మధ్య బాలీవుడ్‌లో కూడా జూలీ 2 సినిమా చేసింది.
ఈ సినిమా కూడా రాయ్ లక్ష్మీకు హిట్ ఇవ్వలేకపోయింది. తాజాగా ఈ భామ తెలుగులో ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కు తన ప్రియుడితో కలిసి షూటింగ్‌కు వస్తోందట ఈ భామ. మొదట ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదట. తరువాత అతనితో రాయ్ లక్ష్మీ కాస్తా చనువుగా ఉండటంతో అతను ఎవరా అని ఆరా తీశారట. అతను రాయ్ లక్ష్మీకు బాయ్‌ఫ్రెండ్ అని తెలిందట. కొద్ది రోజులు నుంచి అతనితో డేటింగ్ చేస్తోందట రాయ్ లక్ష్మీ. ఆమె గతంలో టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనితో కూడా కొంతకాలం ఎఫైర్ నడిపింది. మరి ప్రేమ కహానీ అయిన రాయ్ లక్ష్మీ పెళ్లి వరకు తీసుకువెళ్తుందో లేదో చూడాలి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’