Tuesday, May 7, 2024
- Advertisement -

షాకింగ్ : నాని – రాజమౌళి మళ్ళీ

- Advertisement -

ఈగ సినిమా తో బాగా క్లోజ్ అయి నానీ కి స్టార్ డం ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు మళ్ళీ నానీ తో పని చెయ్యబోతున్నాడు. అంటే ఈగ 2 ఒస్తోంది అనుకునేరు కాదు కాదు . డైరెక్టర్ మౌళి నానీ కోరిక మేరకు నానీ కొత్త సినిమా లో ఒక సరదా పాత్ర రెండు నిమిషాల పాటు కనిపించ దానికి ఒప్పుకున్నాడట.

మొన్నటికి మొన్న బాహుబలిలోనూ ఆయన ఓ పాటలో కనిపించాడు. తాజాగా అలా మరో సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. ఈసారి తన నిజ జీవిత పాత్రలోనే కనిపిస్తాడట. ఆయన నటించబోయేది నాని సినిమాలో.

నాని కథానాయకుడిగా ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అందులో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపిస్తాడట. అది కూడా నాని నిజ జీవిత పాత్రే. కథానాయకుడు కాక మునుపు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గానే పనిచేశారు. బాపుతోపాటు పలువురు దర్శకుల దగ్గర శిష్యరికం చేసిన ఆయన  అనుకోకుండా అష్టాచెమ్మాతో కథానాయకుడయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -