Friday, May 3, 2024
- Advertisement -

బాహుబలి లోపాలు వెతుకుతోన్న రాజమౌళి మిత్రుడు

- Advertisement -

అతను రాజమౌళికి చాలా కావల్సినవాడు.అతను లేనిదే జక్కన్న షూట్ లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. అలాంటిది తన దోస్త్ ఏకంగా జక్కన్న చిత్రం బాహుబలి లోని లోపాల గురించి ప్రస్తావించాడంటే….అది కశ్చితంగా చర్చనీయాంశమే.

ఐతే అతను బాహుబలి చిత్రానికి సంబంధించినవాడే అయితే అది మరింత ఆశ్చర్యకరమైన విషయం. ఇంతకీ అతనెవరో ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది.అతనే తమిళ తంబి సెంథిల్. బాహుబలి ఎంతటి గొప్ప దృశ్య కావ్యం అయినప్పటికీఅందుల్లో కొన్ని లోపాలున్నాయనేది సెంథిల్ చెప్పే మాట.

సీన్స్ ను పిక్చరైజ్ చేయడంలో ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంది కాని అవి కుదర్లేదు అని సెంథిల్ అంటున్నాడు.ఫస్ట్ పార్ట్ లో వచ్చిన ఆ లోపాలను తమ సెకండ్ పార్ట్ ద్వారా సరి చేసుకుంటామని చెబుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -