Thursday, May 8, 2025
- Advertisement -

రామ్ చరణ్ మనసున్న మారాజు!

- Advertisement -

రామ్ చరణ్ కూడా…. తన తండ్రి బాటలోనే వెళ్తానంటున్నాడు.తనకి కూడా చారిటీలు,సోషల్ కార్యక్రమాలు అంటే చాలా ఇష్టమంటున్నాడు. ఫ్యూచర్లో తాను సైతం ‘నేను సైతం’ అనే గళమెత్తుకుంటానంటున్నాడు.

దానిలో భాగంగా కెఎఫ్ సి ఉద్యోగులు ఇచ్చిన మాస్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో చెప్పాడు. తను నటించిన బ్రూస్ లీ చిత్రాన్ని తాను ఒక రోజు ముందు అంధ విద్యార్దులతో కలిసి చూస్తానన్నాడు. చెర్రీ ఒక్కో అడుగు చూస్తుంటే…తన తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నట్లుగా ఉంది.

ఇదనే కాదు ఫ్యూచర్ లో తన తండ్రి ఇప్పటి వరకూ నిర్వహించని ఛారిటీ ప్రోగ్రామ్ లను సైతం తాను నిర్వహించాలని కోరుకుంటున్నట్లు..అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -