- Advertisement -
రాంచరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర దమ్మురేపిన సంగతి తెలిసిందే.సుకుమార్ డైరక్షన్‌లో మార్చి 30న వచ్చిన ఈ సినిమా తాజాగా 200 కోట్ల క్లబ్‌లో చేరింది.1980ల నాటి గ్రామీణ వాతావరణంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రాంచరణ్ కెరీర్‌లో బిగెస్ట్ హిట్‌గా నిలిచింది.మగధీర తరువాత సరైన హిట్ లేని రాంచరణ్‌కు ఈ సినిమా సూపర్ హిట్ తెచ్చపెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత చేసిన సంగతి తెలిసిందే.
https://www.youtube.com/watch?v=k9a9fSRhDoc