Wednesday, May 8, 2024
- Advertisement -

సిక్స్ ప్యాక్‌లో రామ్‌చ‌ర‌ణ్ ?

- Advertisement -

రాంచ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటితో ఓ సినిమా చేస్తున్నాడు.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల‌లో జ‌రుపుకుంటుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.ఈ సినిమాలో చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడని సమాచారం. రామ్‌చ‌ర‌ణ్ అంత‌క‌ముందు ధృవ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించాడు.

మ‌ళ్లీ ఈ సినిమాలో చరణ్ మరోమారు సిక్స్ ప్యాక్ లో క‌నిపిస్తున్నాడు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.ప్రశాంత్ ,స్నేహ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. హీరోయిన్‌గా కైరా అద్వానీ న‌టిస్తుంది.సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -