మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. సినిమాకు మొదటి రోజునే డివైట్ టాక్ వచ్చింది. సినిమా ఏం బాలేదని ప్రేక్షకులు తేల్చేశారు. మొదటి రోజు కలెక్షన్లతో ఫర్వాలేదనిపించుకున్న రామ్ చరణ్ , రెండో రోజు నుంచి కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.30 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించాల్సి ఉంది. పది రోజులకు గాను ‘వినయ విధేయ రామ’ కలెక్షన్స్ దాదాపుగా రూ. 61 కోట్ల రూపాయల మార్కును టచ్ చేశాయి. ఈ సినిమా ఫుల్ రన్‌లో 65కోట్లు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ‘వినయ విధేయ రామ’ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 12.50 cr
సీడెడ్: 11.54 cr
ఉత్తరాంధ్ర: 8.06 cr
కృష్ణ: 3.55 cr
గుంటూరు: 6.27 cr
ఈస్ట్ : 5.22 cr
వెస్ట్: 4.26 cr
నెల్లూరు: 2.76 cr
టోటల్: రూ. 54.16 cr (ఎపీ+తెలంగాణా)
రెస్ట్ అఫ్ ఇండియా : 5.36 cr
ఓవర్సీస్: 1.43 cr
వరల్డ్ వైడ్ టోటల్ (షేర్): రూ. 60.95 cr
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!