Thursday, March 28, 2024
- Advertisement -

అమ్మాయిలతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్న రామ్ గోపాల్ వర్మ

- Advertisement -

వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతో సవాసం చేస్తుంటాడు. తన సినిమాలతో వివాదాలు క్రియేట్ చేస్తుంటాడు. నిన్న(ఆదివారం) రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు. చాలామంది సెలబ్రిటీలు రామ్ గోపాల్ వర్మకు పుట్టిన రోజు విషెష్ చెప్పారు. అయితే ఎప్పుడు పుట్టిన రోజుని సెలబ్రెట్ చేసుకోని రామ్ గోపాల్ వర్మ. ఈసారి తన పుట్టిన రోజుని ఘనంగా జరుపుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మాట్లాడిన అమ్మాయిల అందాలు గురించి, మందు గురించి మాత్రమే మాట్లాడతాడు. దీనికి తగినట్లుగానే రామ్ గోపాల్ వర్మ తన పుట్టిన రోజుని జరుపుకున్నాడు.

ఏకంగా ఓ డజను మంది మగువల మధ్య ఫుల్ చిలౌట్ మూడ్ లో కనిపించి షాకిచ్చాడు. చుట్టు మగువులు మధ్యలో మన్మథుడులా కూర్చోన్నాడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటోలో చుక్కల మధ్య చంద్రుడిలా ఒదిగిపోయారు. 50వయసులోనూ నిత్యయవ్వనుడిలా కనిపించాలి అంటే రామ్ గోపాల్ వర్మ తరువాతే ఎవరైనా. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ఇటీవలే దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఘనం విజయం సాధించింది. తెలంగాణలో విడుదల అయిన ఈ సినిమా , ఆంధ్రలో మాత్రం విడుదల కాలేదు.


Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -