మెగా ప్యామిలీ, నందమూరి ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంలోకి దూరాడు వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బాలయ్యపై నాగబాబు పోస్ట్ చేస్తున్న వీడియోలపై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. బాలయ్యపై సైటైర్ వేసిన నాగబాబుపై సెటైర్ వేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇక్కడ నన్ను ఎందుకు మర్చిపోయారంటూ నాగ బాబుని ప్రశ్నించాడు వర్మ.కామెంట్స్‌లో నన్ను మించిపోయారని, అన్నదమ్ములను కాపావడం సంగతి ఏమో కాని, దీని ద్వారా స్టార్ మాత్రం అయిపోయారనే కామెంట్ చేశాడు వర్మ.
నాగబాబుకి ఓ కంట కన్నీరు, మరో పక్క పన్నీరు కారుస్తున్నారని అన్నారు వర్మ. మీ అన్నదమ్ముల మీద మీకు ఎంతటి ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉందని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. మరి పవన్‌పై నేను చేసిన కామెంట్స్‌కు ఎప్పుడు స్పందిస్తారని ఆయన నాగబాబుని ప్రశ్నించారు.ఇక నాగబాబు బాలయ్యపై తన ఐదో కామెంట్‌ని పోస్ట్ చేశాడు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!