పవన్‌పై రాం గోపాల్ వర్మ విమర్శలు కొనసాగుతునే ఉన్నాయి.నిన్న వర్మ పవన్, రవితేజ తోడల మీద మోజు పడ్డాడు అని వివాస్పద కామెంట్ చేశాడు.ఇప్పుడు తాజాగా మరో వివాస్పద కామెంట్ చేశాడు వర్మ.పవన్ రీసెంట్‌గా తిరుమల శ్రీవారిని కాలి నడనకన దర్శించుకున్నారు. దీంతో అలిసిపోయిన పవన్ కూర్చీలో సేద తీరుతున్న ఫోటోని తన ట్వీట్టర్‌లో షేర్ చేశాడు.పవర్ ప్యాక్ పవన్ చూడండి, పవర్ స్టార్ పవర్ ఫుల్ ఎనర్జీకి ఇదే నిదర్శనమంటూ సెటైర్ వేశారు.
దీనిపై ఎప్పుడు కామ్‌గా ఉండే పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి స్పందించాడు. వర్మకు కౌంటర్ ఇచ్చాడు రామజోగయ్య శాస్త్రి.కెలకమాకు సామీ …కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు. ఇది మీకు హుందా అయినది కాదు, ఏమన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడుకోండన్నారు. మరి దీనిపై వర్మ ఏవిధాంగా స్పందిస్తారో చూడాలి.
Mothers are great,but I think Mother Nature is a Mother Fucker for creating Tsunami’s Earthquakes,Storms etc to kill Men,innocent children and also Mothers too😡😡😡 #HappyMothersDay2018
— Ram Gopal Varma (@RGVzoomin) May 13, 2018