Saturday, April 27, 2024
- Advertisement -

రానా – తేజా కాంబోలో రాక్షస రాజా!

- Advertisement -

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబోలో సినిమా రాబోతోంది. నేనే రాజు నేనే మంత్రితో రానా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందించారు దర్శకుడు తేజ. దర్శకుడిగా తేజకు ఇది కమ్ బ్యాక్ అయ్యేందుకు హెల్ప్ అయింది. విమర్శకుల ప్రశంసలను అందుకు నేనే రాజు నేనే మంత్రి. ముఖ్యంగా రానా,కాజల్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది.

ఇక తాజాగా అలాంటి కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. రానా బర్త్‌ సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు రాక్షస రాజా అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పెద్ద మిషన్ గన్‌తో అడ్డ నామాలు పెట్టుకున్న రానా అగ్రెసివ్ లుక్ ఆట్టుకుంటోంది.

సాలిడ్ గ్యాంగ్ స్టార్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోండగా త్వరలోనే నటీనటులకు సంబంధించి వివరాలను వెల్లడించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -