Saturday, April 27, 2024
- Advertisement -

డ్రంకెన్ డ్రైవ్‌లో తెలుగు సింగర్

- Advertisement -

డ్రంకెన్ డ్రైవ్ త‌నిఖిల్లో తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప‌ట్టుప‌డిన‌ట్లు స‌మ‌చారం.శుక్రవారం అర్ధరాత్రి జూబ్లీ హిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడ్డాడు. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్‌ వైపు వస్తున్న రాహుల్‌కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా 178 పాయింట్లు వచ్చాయి.

అయితే, తాగిన మైకంలో ఉన్న రాహుల్ పోలీసులకు సహకరించకుండా వారితో వాగ్వాదానికి దిగిన‌ట్లు తెలుస్తుంది.కారును సీజ్ చేశారు పోలీసులు. కారులో రాహుల్‌తోపాటు యాంకర్, నటుడు లోబో కూడా ఉన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపినట్టు తెలుస్తోంది. ప్రైవేట్‌ ఆల్బమ్‌లతో రాహుల్‌ మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -