- Advertisement -
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఆమె ఎవరిని పెళ్లాడబోతోందో తెలుసుకోవాలన్న అతృత అందరిలోను ఉంది.ఇప్పటికే నిశ్చితార్దం పూర్తి చేసుకున్న రేణు దేశాయ్ అతని ఫోటో మాత్రం బయటికి చూపించడం లేదు. సోషల్ మీడియాలో జనాలు ఎంతగా అడుగుతున్నా ఆ వ్యక్తి ఫొటోను పంచుకోవట్లేదు.
తాజాగా రేణు దేశాయ్ తన భర్త ఫోటోని షేర్ చేసింది.రేణు తనకు కాబోయే భర్తతో ఒక ఫొటో దిగింది. అందులోనూ ఆ వ్యక్తి ముఖం దాచేసింది. రేణు రెండో పెళ్లి విషయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుండి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ ఎదుర్కొంది రేణు. తనకు కాబోయే భర్త ముఖాన్ని దాచేస్తూ మరో ఫొటోను రిలీజ్ చేసింది రేణు. మరి ఆమె ఎప్పుడో ఆ వ్యక్తిని బయటి ప్రపంచానికి పరిచయం చేస్తుందో చూడాలి.