ఫోర్ కొట్టాలన్నా, సిక్స్ కొట్టాలన్నా… మాంచి ఆటగాడై ఉండాలి. ఏజ్ లోనే కాదు.. ఏజ్ బారైనా….. షష్టిపూర్తి చేసుకునే రోజు వచ్చినా… సంసారం చేసి పిల్లలను కన్నవాడే…నిజమైన మగాడు.ఇది చాలామంది చెప్పేమాట. ఇది వట్టిమాటే కాదు.. మాంచి మగాడైన మాట. ఈవిషయంలో ఆ హీరోగారు నేను మగాడ్నిరా బుజ్జి అంటూ అందరి ముందు మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక ఆ హీరోగారు ఎవరనే కదా మీ డౌట్. ఇంకెవరు కామెడీ ఫేస్ వేసుకుని చొంగ కార్చుతూ వల్గర్ కామెడీ చేసే హాలీవుడ్ యాక్టర్ మిస్టర్ బీన్ . ఇతడు మిస్టర్ బీన్ సిరీస్ తో వరల్డ్ వైగ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.. ఇతగాడి అసలు పేరు రోవన్ అట్కీన్సన్. ఈ 62 ఏళ్ల హాలీవుడ్ నటుడు త్వరలో మూడో సారి తండ్రికాబోతున్నాడు.
మొదటి భార్యతో ఇద్దరు పిల్లలున్న రోవన్, ప్రస్తుతం 33 ఏళ్ల లూయిస్ ఫోర్డ్ తో సహజీవనం చేస్తున్నాడు. లాస్ట్ సండే నార్త్ లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో లూయిస్ కనిపించడటం ఆమె గర్బవతి అనే విషయం ఈ దునియాకు తెలిసింది. అయితే ఈ విషయంపై రోవన్, లూయిస్ లు ఇంత వరకు అధికారిక ప్రకటన చేయనేలేదు. రోవన్ కు ఇప్పటికే 25 ఏళ్ల కుమారుడు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు. అయినప్పటికీ దడదడలాడించి మరీ పెళ్లాన్ని గర్భవతిని చేసేసాడు.