Friday, May 3, 2024
- Advertisement -

వామ్మో విప్పి మ‌రి చూపిస్తోందిగా..!

- Advertisement -

ఈత‌రం హీరోయిన్లు గ్లామ‌ర్ షోకు అధిక ప్రాధ‌న్య‌త‌ను ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. సినీ ఇండ‌స్ట్రీలో గ్లామ‌ర్ షో ఉంటేనే రాణించ‌గ‌ల‌రు. ఇది బాగా వంట ప‌ట్టించుకున్న‌ట్లు అక్కినేని హీరోయిన్‌. రుహాని శర్మ అక్కినేని హీరో సుశాంత్ న‌టించిన చిలసౌ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది ఈ ఉత్తారాది భామ.ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో బాగానే మెప్పించింది. సినిమా కూడా బాగానే ఆడింది. చిలసౌ హిట్ అయిన‌ప్ప‌టికి సినిమాల‌లో అవ‌కాశ‌లు మాత్రం రాలేదు. సినిమాలో ప‌ద్ద‌తిగా క‌నిపించ‌డ‌మే తాను చేసిన త‌ప్ప‌ని గ్ర‌హించిన‌ట్లు ఉంది. హాట్ హాట్ ఫోటోషూట్‌తో రెచ్చిపోయింది.

ఈ ఫోటోషూట్‌లో త‌న అందాల‌ను మొత్తం చూసించింది రుహాని శర్మ. వేసుకున్న డ్రెస్ మీకోస‌మే తీసేస్తున్న అన్న‌ట్టుగా ఈ ఫోటోల‌లో ఫోజులిచ్చింది. ఈ ఫోటోలో డార్క్ కలర్ డెనిమ్ జాకెట్ ను ఊరికే అలా చేతులకు మాత్రం తగిలించుకొని ఇన్నర్ లో తన అందాలను అరబోసేలా పోజిచ్చింది. ప్ర‌స్తుతం రుహాని శర్మ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రి ఇప్ప‌టికి అయిన రుహాని శర్మ అందాల‌ను చూసి అయిన సినిమాల‌లో అవ‌కాశాలు ఇస్తారేమో చూడాలి.

https://www.youtube.com/watch?v=9RKVdLaz6lo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -