బికిని …ఈ రోజుల్లో పలువురు సెలబ్రిటీలకు ఈ బికిని అనేది కామన్‌గా మారిపోయింది. గతంలో హీరోయిన్లు సినిమాలలో గ్లామర్‌గా కనిపించేవారు. కాని ఇప్పటి హీరోయిన్స్ సినిమాలలో కన్నా బయటే ఎక్కువ గ్లామర్‌గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చి తరువాత ఇది మరింత ఎక్కువైందని చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే ఈ మధ్య మన హీరోయిన్లు సినిమాలలో కన్నా ఈ సోషల్ మీడియాలోనే ఎక్కువ గ్లామర్‌గా కనిపిస్తున్నారు. సినిమా కూడా చూపించని అందాలను తమ సోషల్ మీడియా అకౌంట్‌లో చూపించేస్తున్నారు. తాజాగా మరో భామ బికినితో రచ్చ చేసింది.
టాప్ మోడల్ ,బాలీవుడ్ నటి రుహి సింగ్ హీటెక్కించే బికినితో దర్శనం ఇచ్చింది. బాలీవుడ్ పలు సినిమాలలో నటించినప్పటికి ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో ఇలా హాట్ హాట్ ఫోటోలతో దర్శనం ఇచ్చి కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. అసలే ఆరడుగుల ఎత్తు ఉన్న ఈ అమ్మడు ఆ పాదం అంచుల్ని గాల్లోకి లేపి కళ్లు తిప్పుకోనివ్వని భంగిమతో మైమరిపించింది. ఫోటోకి తగ్గ కామెంట్ కూడా పెట్టింది ఈ భామ.. టెంప్ట్ మి విత్ ఏ గుడ్ టైమ్
అంటూ అదిరిపోయే వ్యాఖ్యను ఈ ఫోటోకి తగ్గ కామెంట్ పోస్ట్ చేసింది. ఇప్పటికి అయిర రుహీ అందాలను చూసి సినిమాలలో అవకాశాలు ఇస్తారా అనేది చూడాలి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’