- Advertisement -
మందిరా బేడీ యాంకర్‌గా,మోడల్‌గా, యాక్టర్‌గా ఇలా రకరకాల పాత్రల్లో కనిపించి తన పాపులారిటీ దక్కించుకుంటుంది. మందిరా బేడీ ప్రస్తుతం ప్రభాస్ సాహో మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తుంది. నలభై ఏళ్ళలో కూడా ఈ భామ తనలోని అందం ఏమాత్రం తగ్గలేదని నిరుపిస్తుంది.
తాజా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మందిరా బేడీ డెనిమ్ బికినీలో తీసుకున్న ఈ ఫోటో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది.మమూలుగానే ఇలాంటి ఫోటోలతో హడావిడి చేసే మందిరా,మరి సాహో సినిమాలో ఇంకా ఎన్ని చూపించిందో అని అందరు ఆశతో ఎదురు చూస్తున్నారు.