సాక్షిచౌదరి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సువర్ణ సుందరి’.జయప్రద, పూర్ణ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎమ్‌ఎస్‌ఎన్ శివ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.పురాతన గనుల్లో దొరికిన ఓ విగ్రహం చుట్టూ కథ తిరుతుందని అర్దమవుతోంది. ఈ విగ్రహానికి అశేషమైన శక్తులు ఉంటాయి.ఆ విగ్రహాం ఎవ్వరి దగ్గర ఉంటే వారికి ధనవంతులు అవుతారు.
అలాగే ఆ విగ్రహం ఎప్పుడో శతాబ్దాల నాటి పాత చరిత్ర ప్లాష్ బ్యాక్ ఉంటుంది. అదేమిటి అనేదే కథ అని తెలుస్తోంది.ట్రైలర్‌ను చూస్తుంటే ఇది రెండు జనరేషన్‌ల కథగా తెలుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన జెమ్స్‌బాండ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచిమైన సాక్షిచౌదరి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్‌లో నటించింది. రాజుల నాటి కథలో కూడా తన అందంతో మెప్పించింది ఈ భామ. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
