అక్కినేని ఇంటి కోడలు,నాగచైతన్య భార్య హీరోయిన్ సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరని అందరికి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా సినిమాలలో నటిస్తు తన హవా చూపిస్తోంది. సమంత పెళ్లి తరువాత నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్లు కావడంతో ఈ భామకు మరింత క్రేజ్ పెరిగింది. సమంత తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తాజా సమంత ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోషూట్‌లో సమంత తన అందాలను ఆరబోసిందనే చెప్పాలి. హాట్ హాట్ లుక్‌లతో పెళ్లి తరువాత కూడా తనలోని అందాలు ఏమాత్రం తగ్గలేదని నిరుపించింది.
ఒక బ్రాండ్ కంపెనీ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్న ఈ సౌత్ బ్యూటీ క్లివేజ్ షోతో కుర్రాళ్లను ఆకట్టుకునే పనిలో పడింది.వెరైటీ డ్రెస్ లో గ్లామర్ అందాలను ప్రజెంట్ చేసి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. భర్త నాగచైతన్యతో కలిసి మజిలి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు తమిళంలో సూపర్ హిట్ అయిన 96 మూవీని తెలుగు హీరోయిన్‌గా సమంతనే నటిస్తోంది. తమిళంలో విజయ సేతుపతితో కలిసి మరో మూవీలోమ నటిస్తోంది సమంత.
- Advertisement -
సెక్సీ లుక్స్‌తో చంపేస్తోన్న సమంత
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -