బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మణికర్ణిక. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 25న విడుదలైంది.‘ఝాన్సీ లక్ష్మీబాయి’ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లక్ష్మీబాయిగా కంగనా యాక్టింగ్‌కు నూటికి నూరు మార్కులు కొట్టేసింది. సినిమా కలెక్షన్లు కూడా అదేవిదాంగా ఉన్నాయి. మణికర్ణిక దేశవ్యాప్తంగా 3 రోజుల్లో 46 కోట్లను వసూలు చేసింది.
తాజాగా ఈ సినిమా పై కామెంట్స్ చేసింది అక్కినేని ఇంటి కోడలు హీరోయిన్ సమంత. మణికర్ణిక సినిమాపై సమంత స్పందిస్తూ… ఈ సినిమాలో కంగనాను తప్ప మరో హీరోయిన్‌ను ఊహించుకోలేమని , అంత అద్భుతంగా ఈ సినిమాలో కంగనా నటించిందని కితాబునిచ్చింది సమంత. దీనికి సంబంధించి తన సోషల్ మీడియాలో ట్విట్ చేసింది సమంత. కేవలం సమంత మాత్రమే కాదు చాలామంది సినీ ప్రముఖులు కూడా సినిమాలో కంగనా యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
- Advertisement -
కంగనారనౌత్‌పై సంచలన కామెంట్స్ చేసిన సమంత
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -