Friday, May 3, 2024
- Advertisement -

ఫోటోలు తీస్తున్నాడ‌ని ప‌రిగెత్తించి మ‌రి కొట్టిందిగా..!

- Advertisement -

అందాల‌ను ఫోటోలు తీసి త‌మ ఫోన్స్‌లో దాచుకుంటారు చాలామంది.అదే సెల‌బ్రిటీలను అయితే ఉత్సాహాంగా ఫోటోలు తీసుకుంటారు.ఇక ఫోటోగ్రాఫర్లకు అవకాశం దొరికితే చాలు ఆ అందాన్ని కెమెరా కంట్లో బంధించేస్తున్నారు. అయితే వేళా పాళా లేకుండా అలా మీదపడితే కస్సుబుస్సనకుండా ఉంటుందా? అయితే తాజా ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.కాక‌పోతే ఫోటో తీసినందుకు ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది.ఫోటో తీసిన వ్య‌క్తిపై దాడికి దిగింది ఓ హీరోగారి కుమార్తె.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ మొద‌టి భార్య కుతురు సారా అలీఖాన్‌కి విప‌రిత‌మైన క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల‌లో న‌టించ‌పోయిన‌ప్ప‌టికి భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది సారా అలీఖాన్‌.త‌న అనుమ‌తి లేకుండా మ‌న ఫోటో తీసినందుకు అత‌నిపై ఒక్క‌సారిగా మాట‌ల దాడికి దిగింది సారా.పొట్టినిక్కరులో జిమ్ముకొస్తే అలా ఆరాంగా ఫ్లాష్ లు లాగేస్తావా బచ్చా! అంటూ తిడుతోంది. పాపం ఆ పోరడు మాత్రం మ్యాడమ్ ఇక తియ్యనులే ప్లీజ్! అనేస్తున్నాడు.మేడ‌మ్ ఇక ఫోటోలు తీయ‌ను చెప్పిన సారా వినిపించ‌కోలేదట‌.స‌ద‌రు ఫోటో గ్రాఫ‌ర్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -