Sunday, May 11, 2025
- Advertisement -

త‌ల్లిని చూసి శృతిహాస‌న్ షాక్‌

- Advertisement -

హీరో క‌మ‌ల్ హాస‌న్ కుతురైన శృతిహాస‌న్ గురుంచి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకొవాల్సింది ఏమి లేదు.క‌మ‌ల్ వారుస‌రాలిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియమైన త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు, త‌మిళ్‌, హింది భాష‌ల‌లో హీరోయిన్‌గా , ఐటెం సాంగ్స్ చేసి అభిమానుల‌ను మురిపించింది. గ‌త కొంత‌కాలం సినిమా మానేసి బాయ్‌ఫ్రెండ్‌తో చ‌క్క‌ర్లు కొడుతుంది.ఇక శృతి సినిమాలు మ‌నేసి పెళ్లి చేసుకుంటుంద‌నే వార్తలు కూడా వ‌చ్చాయి.

అలాంటి త‌రుణంలో బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘గ్యాంగ్ స్టర్’లో నటిస్తోంది. నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా సెట్ కు శృతిహాసన్ తల్లి సారిక వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన నటనపై తల్లి సాగరిక అభిప్రాయం చెప్పడం ఎన్నటికీ మరిచిపోలేని అనుభవమని శృతిహాసన్ చెప్పింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -