Saturday, May 18, 2024
- Advertisement -

జెమిని గణేశన్ లేకుండానే.. సావిత్రి కూతురి పెళ్లి(వీడియో)

- Advertisement -

మ‌హ‌న‌టి సినిమా పుణ్య‌మ‌ని ఈత‌రం వారికి సావిత్రిని ప‌రిచియం చేశారు చిత్ర బృందం. అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.సావిత్రి కెరీర్‌లో ఎంతో ఉన్న‌త స్థితిని చూసిన సావిత్రి, అదే క‌ళ్ళ‌తో దుర్భ‌ర జీవితాన్ని చూసింది.ప్రేమించి పెళ్లి చేసుకున్న జెమిని గ‌ణేశ‌న్ దూరం కావ‌డంతో ఆమె మ‌రింత కుంగిపొయింది.అయిన ఆ ప‌ట్టుద‌లే ఆమెను ముందుకు న‌డిపింది.భ‌ర్త జెమిని గణేశ‌న్ లేక‌పొయిన కుతురు చాముండేశ్వరి వివాహం ఎంతో వైభవంగా జ‌రిపించింది.

దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది.ఈ వీడియోలో చాముండేశ్వరి వివాహన్ని అన్ని తానే ద‌గ్గ‌ర ఉండి చేసింది.జెమిని గణేశ‌న్ లేక‌పొయిన ఆ లోటు లేకుండా త‌న కుతురు పెళ్లి చేసింది సావిత్రి.మ‌హ‌న‌టి సినిమా ఈ నెల 9న విడుద‌ల చేశారు.ఘ‌నవిజ‌యం సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తుంది.సావిత్రి పాత్ర‌ను హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన సంగ‌తి తెలిసిందే.

https://www.facebook.com/yasasvi.gantasala/videos/808506755926550/

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -