Thursday, May 2, 2024
- Advertisement -

టూ పీస్ బికినీతో హాట్ బ్యూటీ

- Advertisement -

షామా సిరంద‌ర్ పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌క‌పోవ‌చ్చు.బాలీవుడ్‌లో కొన్ని మూవీస్‌లో యాక్ట్ చేసిన షామా త‌న అందాల‌తో కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.ఈ అమ్మ‌డు చేతిలో సినిమాలు లేక‌పోయిన సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు ఫాలోవ‌ర్స్ చాలానే ఉన్నారు.సినిమాల‌లో త‌న అందాల‌ను చూపించ‌డానికి ఎటువంటి మొహ‌మాటం చూపించ‌దు.

ఆస్ట్రేలియా వెకేషన్ సందర్భంగా దిగిన ఓ సూపర్బ్ ఫోటోను ఫాలోయర్స్ తో పంచుకుంది సికందర్. టూ పీస్ బికినీ వేసుకుని ఓ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంది.ఆ ఫోటో చూసిన అభిమానులు ఆ ఫోటోను షేర్ చేసి త‌న త‌మ ఆనందాన్ని పంచుకుంటున్నారు.ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -